అభిషేకం టికెట్ల పేరుతో టోకరా చేశాడు. టీటీడీ ఉద్యోగినని ఫేక్ మెసేజ్ లు పంపి రూ. లక్షా పదివేలు వసూలు చేశాడు. కృష్ణ చైతన్య పేరుతో సూపరిటెండెంట్ హోదాతో నకిలీ ఐడీ కార్డు సృష్టించాడు. మోసాన్ని గుర్తించి టీటీడీ విజిలెన్స్ కు ఫిర్యాదు చేశాడు ఖమ్మం వాసి శ్రీకాంత్. దీంతో చర్యలకు సిద్ధమైంది టీటీడీ. ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ ని చూసిన ఓ మహిళ ఎలా రెస్పాండ్ అయ్యారంటే? (వీడియో)
scam in the name of TTD Abhishekam tickets
అభిషేకం టికెట్ల పేరుతో టోకరా..
టీటీడీ ఉద్యోగినని ఫేక్ మెసేజ్ లు పంపి రూ. లక్షా పదివేలు వసూలు చేసిన కేటుగాడు
కృష్ణ చైతన్య పేరుతో సూపరిటెండెంట్ హోదాతో నకిలీ ఐడీ కార్డు
మోసాన్ని గుర్తించి టీటీడీ విజిలెన్స్ కు ఫిర్యాదు చేసిన ఖమ్మం వాసి శ్రీకాంత్.@TTDevasthanams @AndhraPradeshCM… pic.twitter.com/uL4h65yWFc
— Telangana Awaaz (@telanganaawaaz) December 29, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)