Tirupati, Dec 28: తిరుపతి (Tirupati) వరదాయపాళ్యంలో కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలోకి ఓ కంటైనర్ ట్రక్కు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. అర్థరాత్రి 12 గంటలకు చోటు చేసుకున్నఈ ప్రమాదంలో ఆలయ గేట్లతో (Temple Gates) పాటు గరుత్మంతుడి విగ్రహం ధ్వంసమయ్యింది. డ్రైవర్ మద్యం మత్తుతో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఆలయంలోకి దూసుకెళ్లిన కంటైనర్
తిరుపతి వరదాయపాళ్యంలో కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలోకి దూసుకెళ్లిన కంటైనర్
అర్థరాత్రి 12 గంటలకు చోటు చేసుకున్న ఘటన
ఆలయ గేట్లతో పాటు గరుత్మంతుడి విగ్రహం ధ్వంసం
మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపిన పోలీసులు pic.twitter.com/1AHgKPP1TU
— BIG TV Breaking News (@bigtvtelugu) December 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)