Hyderabad, May 8: టెక్సాస్ (Texas) రాష్ట్రం అలెన్ పట్టణంలోని షాపింగ్ మాల్ (Shopping Mall)లో శనివారం చోటుచేసుకున్న కాల్పుల్లో ఓ హైదరాబాదీ యువతి (Hyderabadi Women) దుర్మరణం పాలయ్యారు. బాధితురాలిని సరూర్ నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి (27) గా గుర్తించారు. కూతురి మరణ వార్త.. నర్సిరెడ్డి, అరుణ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, అలెన్ పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌లో దుండగుడు నిన్న విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు సహా 9 మంది మరణించగా పలువురు గాయాలపాలయ్యారు.
అమెరికాలో కాల్పులు.. తెలుగమ్మాయి మృతి#TeluguNews #Hyderabad #USA #eenadu https://t.co/pMAj8QT2us
— Eenadu (@eenadulivenews) May 8, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)