వరద బాధితుల సహాయార్థం ఏఎంఆర్ ఇండియా కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి రూపాయలు విరాళంగా అందించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కంపెనీ ఎండీ ఎ. మహేష్ కుమార్ రెడ్డి .

అలాగే Woxsen యూనివర్సిటీ... ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందించింది. యూనివర్సిటీ వ్యవస్థాపకులు ప్రవీణ్ కె. పూల ముఖ్యమంత్రి ని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయం కోసం ప్రభుత్వానికి అండగా నిలుస్తూ విరాళాలు అందించిన వారిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అభినందించారు.  శాంతి భద్రతలకు విఘాతం కల్పించే కుట్ర, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే కుట్రపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశం

Here's Video:

వరద బాధితుల సహాయార్థం ఏఎంఆర్ ఇండియా కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి రూపాయలు విరాళంగా అందించింది. కంపెనీ ఎండీ ఎ. మహేష్ కుమార్ రెడ్డి ఆ మేరకు ముఖ్యమంత్రి @revanth_anumula గారిని వారి నివాసంలో కలిసి చెక్కును అందజేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)