సంగారెడ్డిలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు(Road Accident At Sangareddy). సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. డివైడర్‌ను బైక్ ఢీకొట్టగా(Bike Crashes into Divider) అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.

భార్యపై నుంచి వెళ్లిన గుర్తు తెలియని వాహనం వెళ్లగా ఛిద్రమైంది మృతదేహం. భార్య గర్భిణీ కావడంతో తల్లితో కలిసి భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది(Three dead Family Members dead).

వీడియో ఇదిగో, ఓఆర్ఆర్‌పై పోలీసు వాహనం బోల్తా, నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు, సంగారెడ్డి – పటాన్‌చెరు వద్ద ఘటన

మృతులు రవి, భార్య శోభన, తల్లి లచ్చమ్మ మునిపల్లె మండలం అంతారం గ్రామస్తులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Road Accident At Sangareddy, Bike Crashes into Divider

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)