Bird Flu Outbreak In Wanaparthy: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. వనపర్తి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి, చికెన్ షాపులను మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశం
తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ హడలెత్తిస్తోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపగా తాజాగా తెలంగాణలోని వనపర్తి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి
తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ హడలెత్తిస్తోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపగా తాజాగా తెలంగాణలోని వనపర్తి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి(Bird Flu Outbreak In Wanaparthy).
వనపర్తి జిల్లా మదనాపురం, ఆత్మకూరు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో(Bird Flu) కోళ్లు మృతి చెందాయి. వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కోళ్ల షెడ్లను పరిశీలించి శాంపిల్స్ సేకరించారు పశుసంవర్ధక వైద్యులు.
ఇక మరోవార్తను పరిశీలిస్తే హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తీరు మారకపోతే హైడ్రాను మూసేస్తాం జాగ్రత్తా అని హెచ్చరించింది . మీరేమన్న దోపిడి దొంగలా? సెలవు రోజుల్లో, తెల్లవారుజామున కూల్చివేతలు ఎందుకు అంటూ హైడ్రాను నిలదీసింది హైకోర్టు.
Bird Flu Outbreak in Wanaparthy, Chicken Sales Ban
వనపర్తి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి
వనపర్తి జిల్లా మదనాపురం, ఆత్మకూరు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో కోళ్లు మృతి
వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశం
కోళ్ల షెడ్లను పరిశీలించి శాంపిల్స్ సేకరించిన పశుసంవర్ధక వైద్యులు pic.twitter.com/bA2OH7WhIl
— BIG TV Breaking News (@bigtvtelugu) February 21, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 21, 2025 12:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

