తెలంగాణ రాష్ట్రంలో బుధ‌వారం సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు కొత్త‌గా 772 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 1,10,141 శాంపిల్స్‌ను ప‌రీక్షించగా వీటిలో 772 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాయి. కొవిడ్‌-19తో తాజాగా 7 మంది చ‌నిపోయారు. 748 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసుల‌తో క‌లుపుకుని రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 6,13,872కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,472గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,710 మంది చ‌నిపోయారు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)