Hyderabad, Dec 20: సికింద్రాబాద్ (Secunderabad) లో అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. స్థానిక మహంకాళి ఆలయ పరిసరాల్లోని తాజ్ మహల్ ట్రై స్టార్ హోటల్ ఎదురుగా ఉన్న ఓ పాన్ షాప్‌లో మంటలు చెలరేగాయి. షాపులోని దేవుడికి పెట్టిన దీపం అంటుకొని ఈ మంటలు చెలరేగినట్టు సమాచారం. గశుక్రవారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
పోలీసులు వేధిస్తున్నారంటూ నలుగురు యువకులు ఆత్మహత్యాయత్నం.. మంచిర్యాలలో ఘటన (వీడియో)
Here's Video:
సికింద్రాబాద్ పీఎస్ పరిదిలో అగ్నిప్రమాదం...
👉మహంకాళి తాజ్ మహల్ ట్రై స్టార్ హోటల్ ఎదురుగా పాన్ షాప్‌లో మంటలు.
👉దేవుడికి పెట్టిన దీపం అంటుకొని మంటలు ఏర్పడినట్లు గుర్తింపు.
👉గురువారం అర్థరాత్రి 2గంటల ప్రాంతంలోఘటన.
👉ఫైర్ ఇంజన్‌తో మంటలు ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది. pic.twitter.com/THlROUHmab
— ChotaNews (@ChotaNewsTelugu) December 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)