గంజాయి స్మగ్లర్లు వీరంగం సృష్టించారు(Telangana). చెక్పోస్ట్ వద్ద కానిస్టేబుల్ని బైక్తో ఢీ కొట్టి పరారయ్యారు గంజాయి స్మగ్లర్లు. కొద్ది రోజుల క్రితం ఇదే చెక్పోస్ట్ దగ్గర కానిస్టేబుల్ను ఢీ కొట్టారు గంజాయి స్మగ్లర్లు. భద్రాచలం బ్రిడ్జి చెక్పోస్ట్పై కానిస్టేబుల్ని బైక్తో ఢీ కొట్టి పరారయ్యారు స్మగ్లర్లు. స్మగ్లర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బైక్‌పై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి(Ganja Smugglers Create Chaos) పరారయ్యారు నిందితులు.

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో 10 మంది ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్.. అర్ధరాత్రి రోడ్ల పైకి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికుల ఫిర్యాదు, పోలీస్ కేసు నమోదు

గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. బ్రిడ్జి సెంటర్ చెక్‌ పోస్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా చోటుచేసుకుంది ఘటన. వరుసగా గంజాయి స్మగ్లింగ్ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Ganja Smugglers Create Chaos, Hit Constable with Bike at Check post and Escape

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)