Hyderabad, Aug 8: పెరిగిన టమాటా ధరలతో (Tomato Prices) కుదేలైన సామాన్యులకు ఊరటనిచ్చే విషయమిది. మార్కెట్లోకి (Market) టమాటాల రాక మళ్లీ పెరుగుతుండడంతో ధరలు (Prices) క్రమంగా దిగివస్తున్నాయి. హైదరాబాద్ కు (Hyderabad) నిన్నమొన్నటి వరకు 850 క్వింటాళ్ల టమాటాలు రాగా నిన్న 2,450 క్వింటాళ్లు వచ్చాయి. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. రైతు బజార్ (Rythu Bazaar)లో ప్రస్తుతం కిలో టమాటా ధర రూ. 63గా ఉండగా బయట మార్కెట్లో మాత్రం రూ. 120 వరకు ఉంటోంది.
Jayaprakash Narayan: వైసీపీలో జయప్రకాశ్ నారాయణ చేరబోతున్నారా? లోక్ సత్తా స్పందన ఏమిటి?
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)