పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్ నెట్టింట వైరల్ అయ్యింది. విధి నిర్వహణలో ఉంటూనే పోలీస్ వాహనంతో ఇద్దరు పోలీస్ అధికారులు ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే ఎస్సై భావనతో ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ వివాహం ఆగష్టు 26వ తేదీన జరిగింది. అయితే పెళ్లికి ముందు ఈ జంట వెడ్డింగ్ షూట్ నిర్వహించారు. యూనిఫాంలో ఉంటూనే పోలీస్ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంపై విమర్శలు మొదలయ్యాయి.
#Watch | Pre-wedding shoot of two #Hyderabad cops goes viral. pic.twitter.com/Lk0tiKiLnQ
— Deccan Chronicle (@DeccanChronicle) September 16, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)