హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ - గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో షణ్ముఖ్ మెన్స్ పీజీ హాస్టల్లో ఉంటూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న షేక్ అక్మల్(24) ప్రమాదవశాత్తు సంపులో పడి మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. టెకీ ఇంటి ముందు గేటు తీసి లోనికి నడుస్తుండగా మూత ఓపెన్ చేసి ఉంచిన నీటి సంపులో పడిపోయాడు. ఊపిరాడక అక్కడికక్కడే మరణించాడు. హాస్టల్ యాజమాని పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.  గూడ్స్ రైలు చక్రాల మధ్య ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు,వీడియో సోషల్ మీడియాలో వైరల్, అసలేం జరిగిందంటే..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)