ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏసీబీ FIR ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది.
కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా రూ.55 కోట్ల బదిలీ చేశారని ఆరోపించారు.
ఈ కేసులో A1గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ ఉన్నారు. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ని విచారించింది ఈడీ. వారిద్దరి స్టేట్మెంట్ ఆధారంగా రేపు కేటీఆర్ ను విచారించనున్నారు ఈడీ అధికారులు. సంక్రాంతి పండగ వేళ విషాదం.. గాలిపటం ఎగరవేస్తూ బిల్డింగ్ పై నుండి పడి వ్యక్తి మృతి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
KTR to Appear Before ED Tomorrow in Formula E Car Race Case
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రేపు ఈడీ విచారణకు కేటీఆర్..
ఏసీబీ FIR ఆధారంగా ఈడీ విచారణ
కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా రూ.55 కోట్ల బదిలీ చేశారని ఆరోపణ
ఈ కేసులో A1గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్..
ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్,… pic.twitter.com/hhoike1HfN
— BIG TV Breaking News (@bigtvtelugu) January 15, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)