Hyderabad, Sep 17: డెబ్భై అడుగుల ఖైరతాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి శోభాయాత్ర (Khairatabad Ganesh Shobhayatra) ప్రారంభ‌మైంది. నవరాత్రులపాటు ఘ‌నంగా పూజలు అందుకున్న అనంతరం తన తల్లి గంగమ్మ ఒడికి చేరేందుకు ఖైరతాబాద్ గణపయ్య  సిద్ధమయ్యాడు. కాగా, మహాగణపతి శోభాయాత్రలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాస్ డాన్స్ తో (MLA Danam Nagender mass dance) అదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

కన్నులపండువగా ఖైరతాబాద్‌ మ‌హాగ‌ణ‌ప‌తి శోభాయాత్ర.. లైవ్ వీడియో కోసం క్లిక్ చెయ్యండి..!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)