రాచకొండ పోలీసులు శనివారం ఆపరేషన్‌ ఛబుత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన, రాత్రి కర్ఫ్యూ సమయంలో అనవసరంగా బయటకొచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అందరి వివరాలు నమోదు చేసుకొని వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. రాచకొండ పోలీసుల వినూత్న ప్రయోగంతో ఆకతాయిలు, పోకిరీలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రాచకొండ పరిధిలోని ఉప్పల్‌, బాలాపూర్‌, మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఒక్కో స్టేషన్‌ పరిధిలో 50-100 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Here's Rachakonda Police Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)