హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వాన పడుతోంది. ఎల్‌బీ నగర్,ఉప్పల్, కాప్రా, మేడ్చల్‌లో కూడా కుండపోత వాన కురుస్తోంది.భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక పలు చోట్ల హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక
Here's Videos
నగరంలో పడుతున్న భారీ వర్షాలకు అంబర్పేట్ ముసరాంబాగ్ బ్రిడ్జిపైకి చేరుకున్న వర్షపు నీరు
ఇబ్బంది పడుతున్న వాహనదారులు.. ఇబ్బందులు పడకుండా వాహనదారులకు సూచనలు ఇస్తూ వేరే దారిలో మళ్లింపు చేస్తున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్#hyderabad #hyderabadRains pic.twitter.com/FOBkNCp9tx
— ChotaNews (@ChotaNewsTelugu) June 11, 2024
చెరువును తలపిస్తున్న వనస్థలిపురం-ఎల్బీనగర్ రోడ్డు
చింతల్ కుంట అండర్ పాస్ పై భారీగా నిలిచిన వరద నీరు
వాహన దారుల ఇబ్బందులు#hyderabad #hyderabadRains pic.twitter.com/6mtJncTmfu
— ChotaNews (@ChotaNewsTelugu) June 11, 2024
Heavy Rain Lashes parts of Hyderabad#HyderabadRains@HiHyderabad @balaji25_t @SkymetWeather @Hyderabadrains @weatherindia pic.twitter.com/mwlOPOPeC0
— Indian News Network (@INNChannelNews) June 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)