గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ .

ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలిరోజు వసూళ్ల జోరు కొనసాగించింది. మొద‌టిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.186 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ విషయాన్ని అధికారాన్ని ప్రకటించింది చిత్ర‌బృందం.  రాజాసాబ్ మరోసారి డేట్ మార్చుకున్నాడా? ఏప్రిల్ 10న రిలీజ్‌ కష్టమే అని టాలీవుడ్ వర్గాల టాక్, సంక్రాంతికి అప్‌డేట్‌ ఇవ్వనున్న టీమ్

Ram Charan Game Changer 1st day collections

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)