దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో డైరెక్టర్ ఆర్జీవీపై అమరావతి ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంగళవారం ఓ టీవీ డిబేట్‌లో శ్రీనివాసరావు మాట్లాడుతూ దర్శకుడు రాంగోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే వాళ్లకు కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఈ వీడియో క్లిప్‌ను ఏపీ పోలీసులకు ఆర్జీవీ ట్యాగ్ చేశారు. దీనినే తన అధికారిక ఫిర్యాదుగా స్వీకరించాలని పోలీసులకు ఆర్జీవీ విజ్ఞప్తి చేశారు.

Ram Gopal Varma (Photo Credits: Insta)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)