Warangal, Feb 23: దేశంలోనే అత్యంత వైభవంగా జరిగే గిరిజన పండగ మేడారం జాతర (Medaram Jatara)లో అపశృతి చోటుచేసుకుంది. వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు క్యూలైన్లలో ఉన్న భక్తుల్లో ఒక్కసారి గందరగోళం ఏర్పడి తొక్కిసలాటకు (Stampede) దారితీసింది. ఈ ఘటనలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)