Telangana Polls 2023: వీడియో ఇదిగో, తెలంగాణలో భారీగా పట్టుబడుతున్న నగదు, వ్యాన్‌లో లెక్కలు లేని రూ. 2.36 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న కరీంనగర్ పోలీసులు
తెలంగాణ ఎన్నికలు2023కి ముందు భారీగా నగదు ప్రవాహం జరుగుతోంది, పోలీసుల తనిఖీలో కోట్ల కొద్దీ నగదు బయటపడుతోంది. తాజాగా కరీంనగర్ పోలీసులు, ఈరోజు వాహనాల తనిఖీలో వ్యాన్‌లో రూ. 2.36 కోట్ల అన్ అకౌంటబుల్ నగదును స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ ఎన్నికలు2023కి ముందు భారీగా నగదు ప్రవాహం జరుగుతోంది, పోలీసుల తనిఖీలో కోట్ల కొద్దీ నగదు బయటపడుతోంది. తాజాగా కరీంనగర్ పోలీసులు, ఈరోజు వాహనాల తనిఖీలో వ్యాన్‌లో రూ. 2.36 కోట్ల అన్ అకౌంటబుల్ నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ పోలీసులు ఆదివారం రూ. 3.04 కోట్ల హవాలా మనీని స్వాధీనం చేసుకున్నారు, తప్పించుకోవడానికి ప్రయత్నించిన గుజరాత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Here's Videos
Huge flow of #Cash, ahead of #TelanganaElections2023#Karimnagar police, seized ₹2.36 crore #UnAccountable cash in a van, during vehicles checking, today.#Nalgonda police seized ₹3.04 crore of #HawalaMoney on Sunday, 2 people from #Gujarat, who tried to escape were detained. pic.twitter.com/rBiDtAEsnC
— Surya Reddy (@jsuryareddy) October 16, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 16, 2023 07:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

