సంగారెడ్డి - పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో సంతోష్ అనే యువకుడు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న వీడియోలు తీయడం గమనించిన పోలీసులు అతని ఫోన్ లాక్కుని ప్రశ్నించడంతో భయపడి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ నుండి పెట్రోల్ తెచ్చుకొని ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)