సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ఎక్స్ వేదికగా రోడ్డు ప్రమాదం వీడియోని షేర్ చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ కావడం కోసం ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తూ.. యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది. లైక్లు, కామెంట్ల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండని కోరారు.  వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో కారులో ఇరుక్కుని విలవిల్లాడిన బాలుడు, జేసీబీ సాయంతో రెండు గంటల పాటు శ్రమించి..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)