అందరూ వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్త వహించాలని చెప్పారు. వెనుక నుంచి వస్తున్న వాహనదారులను గమనించి డోర్ తీయాలని అన్నారు. సడన్ గా కారు డోర్ తీయడంతో ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురైన ఓ వీడియోను ఆయన షేర్ చేశారు. ఈ వీడియో గురించి ఆయన చెపుతూ... తొందరగా వెళ్లాలనే హడావుడిలో ఇలా అజాగ్రత్త, నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలకు కారణం కావద్దని... ఎందుకంటే అందరినీ ఈ బైకర్ లా అదృష్టం వరించదని చెప్పారు. మద్యం మత్తులో ట్రాఫిక్ కానిస్టేబుల్‌ గొంతు పట్టుకొని దాడి చేసిన మందుబాబు, అసభ్య పదజాలంతో దూషిస్తూ హల్‌చల్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)