ప్రస్తుత మందగమనం సమయంలో ఉద్యోగులను అన్ని కంపెనీలు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నాయి.దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాల కారణంగా దిగ్గజ టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. అయితే టెక్ దిగ్గజం ఆపిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ఏ ఉద్యోగిని తీసేయడం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. మహమ్మారిలో ఆపిల్ కంపెనీ భారీగా లాభాలు ఆర్జించినట్లు తెలుస్తోంది. అలాగే Apple ఇతర పెద్ద సాంకేతిక సంస్థల కంటే తక్కువ మంది ఉద్యోగులను నియమించుకుంది. అందువల్ల ఉద్యోగుల కోతలు ఉండవని తెలిపినట్లుగా బ్లూమ్‌బెర్గ్ తెలిపింది.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)