Newdelhi, Mar 27: అంతకంతకూ పెరిగిపోతున్న వన్ టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) (OTP) మోసాలను (Frauds) అరికట్టడం కోసం ఐఐటీ మండి (IIT Mandi) శాస్త్రవేత్తలు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పాస్ వర్డ్ ఆధారిత హ్యాకింగ్ నుంచి రక్షణ కల్పించే ‘అడాప్ ఐడీ’ టెక్నాలజీని ఐఐటీ-మండి, ఐఐటీ-కాన్పూర్ ఆధ్వర్యంలో నెలకొల్పిన డీప్ అల్గారిథమ్స్ కంపెనీ అభివృద్ధి చేసింది. అథెంటికేషన్ కోసం రక్షణాత్మక వ్యవస్థలో భాగంగా మల్టీలేయర్ యూజర్ బయోమెట్రిక్ బేస్‌డ్ బిహేవియర్ ప్యాటర్న్స్ ను వినియోగించనున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
OTP Frauds and Password Hacking: IIT Mandi Develops Authentication System Based on Behaviour Patterns#OTPFraud #Fraud #IITMandi @IITMandiiHub https://t.co/LVu3zouzby
— LatestLY (@latestly) March 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)