యువత, మైనర్‌ల సన్నిహిత చిత్రాలు ఆన్‌లైన్‌లో వ్యాప్తి చెందకుండా ముందస్తుగా నిరోధించడానికి రూపొందించిన కొత్త ప్లాట్‌ఫారమ్‌ను Meta ప్రకటించింది.ఈ ఫీచర్ ద్వారా మైనర్ సన్నిమిత చిత్రాలు వైరల్ కాకుండా నిరోధింవచ్చని మెటా ఓ ప్రకటనలో తెలిపింది.
Here's IANS Tweet
#Meta has announced a new platform designed to proactively prevent young people and minors' intimate images from spreading online. pic.twitter.com/521sGMZCng
— IANS (@ians_india) February 28, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)