Newdelhi, Nov 26: సూర్యుడి (Sun) గుట్టు విప్పేందుకు ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘ఆదిత్య ఎల్1’ (Aditya L1) తుది దశకు చేరుకొన్నదని, వచ్చే ఏడాది జవనరి 7న లాగ్రాంజియన్ పాయింట్(ఎల్1) కక్షలోకి చేరుకొనే అవకాశం ఉన్నదని ఇస్రో (ISRO) చైర్మన్ ఎస్ సోమనాథ్ (Somanath) వెల్లడించారు. మొదటి సౌండింగ్ రాకెట్ ప్రయోగించి 60 ఏండ్లు అయిన సందర్భంగా శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆదిత్య ఎల్1 విజయవంతంగా ముందుకు సాగుతున్నదని, ఎల్1 పాయింట్‌లోకి ప్రవేశించేందుకు అవసరమైన చివరి ప్రక్రియ ప్రస్తుతం జరుగుతున్నదని చెప్పారు.
#AdityaL1 spacecraft, India's first space-based mission to study the Sun, is nearing its final phase, and manoeuvres to enter the L1 point are expected to be completed by January 7, 2024, according to #ISRO Chairman S Somanath.https://t.co/OBqm6RjF74
— The Hindu (@the_hindu) November 25, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)