Newdelhi, Mar 28: మనిషి మెదడు (Human Brain) పరిమాణం అంతకంతకూ పెరుగుతున్నదని అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. కాలిఫోర్నియా యూనివర్సిటీలోని డెవిస్ హెల్త్ కు చెందిన పరిశోధకులు మానవ మెదడుపై చేసిన అధ్యయనం వివరాలు జామా న్యూరాలజీ అనే జర్నల్ లో ప్రచురితమయ్యాయి. మెదడు పెరుగుదలతో డెమాంటియా (మతిమరుపు) (Dementia) వ్యాధి తగ్గే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
Human brains getting larger in size, and this may be good news for some
Read: https://t.co/cBzdz0nsnfhttps://t.co/cBzdz0nsnf
— WION (@WIONews) March 27, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)