Newdelhi, June 13: పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెంపు కోసం తయారుచేసిన వయాగ్రా (Viagra) మందుతో అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టుల బృందం పరిశోధనలో వెల్లడైంది. నాడీ సంబంధిత సమస్యలను ఈ మందు నయం చేస్తోందని తేలింది. వాస్క్యులర్ డిమెన్షియాగా (Dementia) పేర్కొనే జ్ఞాపకశక్తి, నిర్ణయం తీసుకునే శక్తి లోపించడం వంటి సమస్యలను కూడా వయాగ్రా దూరం చేస్తోందని సైంటిస్టులు చెబుతున్నారు. పరిశోధనలో భాగంగా వయాగ్రా టాబ్లెట్ వేసుకున్న వ్యక్తికి అల్ట్రా సౌండ్, ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించినపుడు ఈ విషయం బయటపడిందని చెప్పారు.
#Viagra may improve brain functions, prevent dementia: Oxford Studyhttps://t.co/9EJepNtI2m
— Economic Times (@EconomicTimes) June 12, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)