Self-Healing Roads: రోడ్లు వాటికవే సొంతంగా గుంతలు పూడ్చుకుంటయ్‌.. కొత్త టెక్నాలజీని పరిశీలిస్తున్న ఎన్‌హెచ్‌ఏఐ

గుంతలు, పగుళ్లను రోడ్లు స్వతహాగా పూడ్చుకునే కొత్త సాంకేతికతను వినియోగించే అవకాశాలను నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) పరిశీలిస్తున్నది.

Self-Healing Roads: రోడ్లు వాటికవే సొంతంగా గుంతలు పూడ్చుకుంటయ్‌.. కొత్త టెక్నాలజీని పరిశీలిస్తున్న ఎన్‌హెచ్‌ఏఐ
Self-Healing Roads (Credits: X)

Newdelhi, May 4: గుంతలు, పగుళ్లను రోడ్లు స్వతహాగా పూడ్చుకునే కొత్త సాంకేతికతను (New Technology) వినియోగించే అవకాశాలను నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ-NHAI) పరిశీలిస్తున్నది. ఈ సాంకేతికత ఉపయోగించి రోడ్లు (Roads) వేస్తే.. రోడ్లకు పగుళ్లు, గుంతలు వచ్చినప్పుడు వాటికవే మరమ్మతు అవుతాయి. ఇందుకోసం స్టీల్‌ ఫైబర్‌, బిటుమెన్‌ తో తయారుచేసిన కొత్త రకమైన తారును వినియోగించనున్నారు.

Monkey Treating Wound in World First: మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా పసరు వైద్యం చేసుకుంటయ్... ఏ మొక్కలో ఏ ఔషధ గుణాలు ఉన్నాయో వాటికి బాగా తెలుసు... తనకు తగిలిన గాయాన్ని మాన్పించుకునేందుకు ఆకు పసరుతో స్వీయ చికిత్స చేసుకున్న ఓ కోతి.. ప్రపంచంలోనే తొలిసారిగా రికార్డ్ చేసిన ఇండోనేషియా పరిశోధకులు

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 04, 2024 11:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).