ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌ (Google)లో లేఆఫ్స్‌ (Lays Off) తాజాగా లేఆప్స్ కు సిద్ధమైంది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా సంస్థలోని పలువురు ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు.అయితే ఎంత మందిని తొలగిస్తున్నారన్న విషయం మాత్రం సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించలేదు. అయితే తాజా తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని, ప్రభావితమైన ఉద్యోగులు ఇతర అంతర్గత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.ప్రభావితమైన ఉద్యోగుల్లో కొంత మందిని కంపెనీ పెట్టుబడులు పెడుతున్న భారత్‌, చికాగో, అట్లాంటా, డబ్లిన్‌ వంటి కేంద్రాలను బదిలీ చేయనున్నట్లు సదరు అధికారి వెల్లడించారు. టెక్ రంగంలో బిగ్గెస్ట్ లేఆప్స్, 5 వేల మంది ఉద్యోగులను తీసేస్తున్న తోషిబా, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)