Washington, April 20: ట్విట్టర్ ఆదాయాన్ని పెంచుకునేందుకు కావాల్సిన అన్ని మార్గాలను వెతుకుతున్నారు ఎలాన్ మస్క్ (Elon Musk). ఇప్పటికే ట్విట్టర్ బ్లూ టిక్ కోసం సబ్‌ స్క్రిప్షన్ పెట్టారు. తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు మస్క్. లెగసీ అకౌంట్లకు (Legacy Accounts) వెరిఫైయిడ్ చెక్‌ మార్క్స్ (Verified Checkmarks) తీసేయనున్నారు. వాటికోసం కూడా డబ్బులు కట్టాలని, ఇవాల్టి నుంచి వాటిని తీసేస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. ఒకవేళ వెరిఫైడ్ టిక్ మార్క్ (Verified Checkmarks) కావాలంటే ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటూ ఎలాన్ మస్క్ సలహా ఇచ్చారు. ఏప్రిల్ 20 నుంచి వ్యక్తిగత అకౌంట్లకు వెరిఫైయిడ్ టిక్ మార్క్ తీసేయనున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)