KTR On Farmers Problem: కాంగ్రెస్ చేసిన కమాల్ ఇదే,ఆగమైతున్న తెలంగాణ రైతు, సంక్షోభంలో సాగు? ఆసక్తికర ట్వీట్ చేసిన కేటీఆర్
కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం మొదలైందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..ఒక్క ఏడాదిలోనే.. 15.30 లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు విస్తీర్ణం తగ్గిందని ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు.. తొలి ప్రమాద సంకేతం ఇది అన్నారు.
Hyd, Aug 12: కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం మొదలైందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..ఒక్క ఏడాదిలోనే.. 15.30 లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు విస్తీర్ణం తగ్గిందని ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు.. తొలి ప్రమాద సంకేతం ఇది అన్నారు.
ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నయ్..కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదు అని ఎద్దేవా చేశారు. బురద రాజకీయాలు తప్ప.. సమయానికి సాగు నీళ్లిచ్చే సోయి అసలే లేదు.. ఎరువులు-విత్తనాల కోసం రైతులకు తిప్పలు..క్యూలైన్ లో పాసుబుక్కులు, చెప్పులు..కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్దే..
పగలూ రాత్రి తేడాలేకుండా పడిగాపులుఅప్పుల బాధతో..అన్నదాతల ఆత్మహత్యలు ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఇదన్నారు.
Here's Tweet:
కేసీఆర్ గారి పాలనలో సాగుకు స్వర్ణయుగం..
కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం..
ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన.. కమాల్
తెలంగాణలో సాగు విస్తీర్ణం కళ్ళముందే.. ఢమాల్
ఒక్క ఏడాదిలోనే..
15.30 లక్షల ఎకరాల్లో
తగ్గిన సాగు విస్తీర్ణం..
ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు..
తొలి ప్రమాద… pic.twitter.com/2iyQGw8RSP
— KTR (@KTRBRS) August 12, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 12, 2024 12:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

