అమెరికాలోని ఇల్లినాయిస్‌లో గల ఓ స్కూల్ మైదానంలో బాస్కెట్ బాల్ గేమ్ ఆడుతూ 14 ఏండ్ల బాలిక కుప్ప‌కూలి ప్రాణాలు విడిచింది. మొమెన్స్ హైస్కూల్‌కు చెందిన అమ‌రి క్రైట్ అనే టీన్ ఈ ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయింది. ఆట‌లో భాగంగా బాస్కెట్ బాల్ కోర్టు చివ‌రికి వెళ్లిన తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థిని ఆపై కుప్ప‌కూలింది. క్రైట్ మ‌ర‌ణంపై అధికారులు ద‌ర్యాప్తున‌కు అధికారులు ఆదేశించారు. బాలిక మ‌ర‌ణం ప‌ట్ల ఆమె కుటుంబ‌స‌భ్యులు, స్నేహితులకు ప్ర‌గాఢ సానుభూతిని తెలుపుతున్నామ‌ని స్కూల్ సూప‌రింటెండెంట్ ష‌నాన్ అండ‌ర్స‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. విశాఖలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన క్రికెట్ ప్లేయర్, ఆస్పత్రికి తీసుకు వెళ్లే లోపే మృతి

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)