London, Apr 21: బ్రిటన్ (Britain) గొర్రెల (Sheeps) పెంపకందారులకు కొత్త తలనొప్పి వచ్చింది. ఈ సమస్యకు బ్రిటన్ కు చెందిన కొందరు వింత పరిష్కారాన్ని కనుగొన్నారు. గొర్రెలకు డియోడరంట్ స్ప్రే కొడుతున్నారు. ఆ సువాసనకు గొర్రెలు కొట్లాడుకోవడం మానేసి కలిసి మెలిసి ఉంటున్నాయట. దీంతో ఈ టెక్నిక్‌ను ఇతరులూ పాటిస్తున్నారు. ‘యాక్స్’ బాడీ స్ప్రేను గొర్రెలకు స్ప్రే చేస్తే కొట్లాడుకోవడం ఆపేస్తాయని తొలుత ఫేస్ బుక్ గ్రూప్ లో శామ్ బ్రైస్ అనే గొర్రెల పెంపకందారు ఇచ్చిన సలహా మేరకు వాళ్లు ఇలా ప్రయత్నించినట్టు సమాచారం.
British farmers using Axe body spray to keep rams from fighting
I've always thought the scent had a farm-animal-vibe...https://t.co/kRWgYN5XFX pic.twitter.com/4xHkQbDmVu
— Grumpy Dingo Radio (@RadioDingo) April 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)