చైనా రాజధాని బీజింగ్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇళ్లు నీట మునిగాయి, రోడ్లు ఛిద్రమై కనీసం 20 మంది మరణించగా, 27 మంది గల్లంతయ్యారని (20 Dead, 27 Missing in Flash Flooding) రాష్ట్ర మీడియా మంగళవారం నివేదించింది. వరదల (China Floods) కారణంగా అధికారులు రైలు స్టేషన్‌లను మూసివేసి, వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రవహించే నీటి ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయి గుట్టలుగా పేరుకుపోయాయి. ఇంటిని పూర్తిగా వరదలు ఆక్రమించాయి. బయటకు వెళ్లలేక బాధితులు మిద్దె ఎక్కి తలదాచుకున్నారు. వీడియోలు చూస్తే వరదలు ఉగ్రరూపం ఉన్నాయో ఇట్టే తెలిసిపోతుంది.

China Flood (photo-Video Grab @Chenxi_China_ii)

Here's China Flood Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)