Newdelhi, Apr 24: 18 ఏళ్ల చైనా (China) యువతి ‘లవ్ బ్రెయిన్’ (Love Brain Disease) అనే సరికొత్త వ్యాధికి గురైంది. రోజుకు 100 సార్లకుపైగా బాయ్ ఫ్రెండ్ పేరును పలవరిస్తూ ఆమె ఆవేదన చెందుతుంది. ఆందోళన, కుంగుబాటు, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక అనారోగ్యంతో ఇది కలిసి ఉంటుందని వైద్యులు తెలిపారు. బాల్యంలో తల్లిదండ్రులతో ఆరోగ్యకరమైన సంబంధం లేని వ్యక్తుల్లో ఇలాంటి తరచుగా సంభవించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రియురాలి మానసిక ప్రవర్తన ఆమె ప్రియుడిని దయనీయంగా మార్చిందని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ నివేదించింది.
Chinese Woman Diagnosed With 'Love Brain' After Calling Boyfriend 100 Times Dailyhttps://t.co/uzRBXAAxUF pic.twitter.com/n2Ir5jrGSw
— NDTV (@ndtv) April 23, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)