చైనాలో జీరో ఆంక్షలు సడలించిన తర్వాత నుంచి కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. పేషెంట్లు వెల్లువలా ఆస్పత్రులకు తరలి వస్తున్నారు. వారికి వైద్యం అందించలేక డాక్టర్లు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఒక పక్క ఆస్పత్రులన్ని రోగులతో కిక్కిరిసిపోతుంటే మరోవైపు వారికి చికిత్స అందించలేక సొమసిల్లిపోతున్నారు. తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియోలో ఓ డాక్టర్ వైద్యం చేస్తూ హఠాత్తుగా రోగుల ముందే కుప్పకూలిపోయాడు. సదరు వైద్యుడిని హుటాహుటిన అత్యవసర విభాగానికి తరలించి వైద్యం అందిస్తున్నారు.అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Here's Video
官方说没有重症,看看重庆医科大学附属第一医院 急诊留观区域。 pic.twitter.com/UsGiKoS4gG
— iPaul???? (@iPaulCanada) December 20, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)