ఇరాన్‌కు చెందిన అణు సంధానకర్త (Nuclear negotiator) అలీ బఘేరిని ఆ దేశ విదేశాంగ మంత్రిగా నియమించారు. విదేశాంగ శాఖకు శాశ్వత మంత్రిని నియమించే వరకు ఆయన యాక్టింగ్ మంత్రిగా వ్యహరించనున్నారు. ఈ మేరకు ఇరాన్ సర్కారు అధికారిక మీడియా ద్వారా ఒక ప్రకటన చేసింది. ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, విషాద సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా ఉంటుందని వెల్లడి
Here's News
In the wake of the martyrdom of energetic FM of the IR of Iran Amirabdollahian in a helicopter crash carrying the president & his entourage, the cabinet appointed Ali Bagheri as Acting Foreign Minister. pic.twitter.com/8GTltPecBa
— Foreign Ministry, Islamic Republic of Iran 🇮🇷 (@IRIMFA_EN) May 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)