ఆఫ్రికా దేశమైన ఇథియోపియా (Ethiopia)లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 229కి చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెంచో షాఖా గోజ్డి జిల్లాలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ సహాయక చర్యల్లో ఉండగా మరోమారు కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రాణనష్టం పెరిగింది. సోమవారం 55గా ఉన్న మృతుల సంఖ్య మంగళవారానికి ఏకంగా 157కు చేరుకుంది. ఇక బుధవారం నాటికి ఆ సంఖ్య 229కి పెరిగినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వీడియో ఇదిగో, టేకాఫ్ సమయంలో కుప్పకూలిన విమానం, ఒక్కసారిగా చెలరేగిన మంటలు, ఫ్లైట్‌లో ఎయిర్‌క్రూతో సహా 19 మంది ప్రయాణికులు

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)