బ్యాడ్మింటన్

Satwiksairaj’s Father Passes Away: బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ కు పితృవియోగం..  గుండెపోటుతో తండ్రి హఠాన్మరణం.. అవార్డు అందుకోవడానికి వెళ్తుండగా ఊహించని ఉపద్రవం.. అసలేం జరిగింది?

Satwiksairaj’s Father Passes Away: బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ కు పితృవియోగం.. గుండెపోటుతో తండ్రి హఠాన్మరణం.. అవార్డు అందుకోవడానికి వెళ్తుండగా ఊహించని ఉపద్రవం.. అసలేం జరిగింది?

Advertisement

బ్యాడ్మింటన్செய்திகள்

Indonesia Open 2023: ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడీకి సీఎం జగన్ అభినందనలు, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడీని సీఎం జగన్‌ ట్విటర్‌ వేదికగా మరోసారి అభినందించారు. మన తెలుగు కుర్రాడు సాత్విక్‌సాయిరాజ్‌తో పాటు అతనికి జోడీగా టైటిల్‌ నెగ్గిన శెట్టి చిరాగ్‌కు సైతం సీఎం జగన్‌ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు

Indonesia Open 2023: భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సువర్ణ అధ్యాయం, డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన తొలి భారత జోడీగా సాత్విక్-చిరాగ్ శెట్టి రికార్డు

Hazarath Reddy

దుబాయ్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఏషియా చాంపియన్‌షిప్స్‌(Badminton Asia Championships)లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి (Satwiksairaj Rankireddy)-చిరాగ్ శెట్టి (Chirag Shetty ) జోడి సరికొత్త చరిత్ర సృష్టించింది.

PV Sindhu: కొత్త కోచ్ వేటలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ, వరుస వైఫల్యాలకు తనదే బాధ్యత అంటూ సింధూ కోచ్ సోషల్ మీడియా పోస్టు

VNS

హైదరాబాదీ బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధూ (PV Sindhu) తన కోచ్ ను మార్చేస్తోంది. నాలుగేళ్లుగా ఆమెకు కోచ్ గా వ్యవహరిస్తున్న పార్క్ టే సాంగ్‌ (Park Tae-Sang) పనితీరుపై ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో కొత్త కోచ్ కోసం వేట సాగుతోంది. ఈ విషయాన్ని పీవీ సింధూ కోచ్ పార్క్ ధృవీకరించాడు.

PV Sindhu: స్వర్ణ పతకం కోసం 5 ఏళ్లు ఎదురు చూశా: పీవీ సింధు

Rudra

ప్రపంచ క్రీడాయవనికపై భారతదేశ పేరుప్రతిష్టలు ఇనుమడింప చేసిన షట్లర్ పి.వి.సింధు.. తన విజయాలను గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం కోసం తాను అయిదేళ్లు ఎదురు చూశానని అన్నారు.

Advertisement

PV Sindhu Dance: చీర కట్టుకొని ట్రెండింగ్ జిగిల్ జిగిల్ పాటకు అంతే ట్రెండీ స్టెప్పులు వేసిన పీవీ సింధు.. వీడియో వైరల్

Jai K

చీర కట్టుకొని ట్రెండింగ్ జిగిల్ జిగిల్ పాటకు అంతే ట్రెండీ స్టెప్పులు వేసిన పీవీ సింధు.. వీడియో వైరల్

CWG 2022: కామన్‌ వెల్త్‌ గేమ్స్‌-2022లో భారత్ పతకాల మోత, బ్యాడ్మింటన్‌ మెన్స్‌ డబుల్స్‌లో రాంకీ రెడ్డి- చిరాగ్‌ శెట్టి జోడీ గోల్డ్‌ మెడల్‌

Hazarath Reddy

కామన్‌ వెల్త్‌ గేమ్స్‌-2022లో చివరి రోజు భారత్‌ పతకాలు మొత మోగిస్తుంది. తాజాగా భారత్ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది. బ్యాడ్మింటన్‌ మెన్స్‌ డబుల్స్‌లో రాంకీ రెడ్డి- చిరాగ్‌ శెట్టి జోడీ గోల్డ్‌ మెడల్‌ సాధించింది.

CWG 2022: భారత్‌ ఖాతాలో నాలుగో గోల్డ్‌ మెడల్‌, టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఆచంట శరత్ కమల్

Hazarath Reddy

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 చివరి రోజు భారత్‌ ఖాతాలో నాలుగో గోల్డ్‌ మెడల్‌ వచ్చి చేరింది. టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో ఆచంట శరత్ కమల్ స్వర్ణ పతకం సాధించాడు. సోమవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ ఆటగాడు లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌పై 4-1తో కమల్ విజయం సాధించాడు.

Saina Nehwal: ఇలాంటి వాటిని నేను పట్టించుకోను, హీరో సిద్ధార్థ్ ట్వీట్‌పై స్పందించిన సైనా నెహ్వాల్, మహిళలను లక్ష్యంగా చేసుకుని అలాంటి పనులు చేయకూడదని తెలిపిన బ్యాడ్మింటన్ స్టార్

Hazarath Reddy

సైనా స్పందిస్తూ... ఆయనే ట్విట్టర్లో అలా అన్నారని... ఇప్పుడు క్షమాపణలు చెపుతున్నారని అన్నారు. సిద్ధార్థ్ ట్వీట్ చేసిన రోజున తాను ట్విట్టర్ లో ట్రెండ్ కావడం తనకు ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. ఇప్పటి వరకు తాను సిద్ధార్థ్ తో మాట్లాడలేదని తెలిపారు.

Advertisement

Kidambi Srikanth: వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ ఓటమి, చేజారిన స్వర్ణం, రజతంతో సరి, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్

Krishna

వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌ తృటిలో చేజార్చుకున్నాడు. హోరాహోరీ సాగిన ఫైనల్లో ప్రపంచ 22వ సీడ్‌ ఆటగాడు, సింగపూర్‌కు చెందిన లో కియోన్ యో చేతిలో 15-21, 20-22 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు.

BWF World Championship 2021: వరల్డ్ చాంపియన్ షిప్‌లో పీవీ సింధుకు నిరాశ, క్వార్టర్స్‌ లోనే వెనుదిరిగిన డిఫెండింగ్ చాంపియన్, తైవాన్ ప్లేయర్ చేతిలో ఓటమి

Naresh. VNS

బీడబ్లూఎప్ వరల్డ్ చాంపియన్ షిప్‌(BWF World Championship) నుంచి పీవీ సింధు(PV Sindhu) నిష్క్రమించింది. స్పెయిన్‌(Spain)లో జరుగుతున్న పోటీల్లో డిఫెండింగ్ చాంపియన్ సింధు క్వార్టర్స్‌(quarter final) లో తైవాన్ క్రీడాకారిణి తై జూ యింగ్(Tai Tzu-ying ) చేతిలో 21-17, 21-13 స్కోర్ తేడాతో ఓట‌మి పాలైంది.

PV Sindhu Dance Video: డ్యాన్స్ వేసి అదరగొట్టిన పీవీ సింధు, పాప్ సింగ‌ర్ సీకే పాడిన‌ 'ల‌వ్ వాంటిటి' సాంగ్‌కు చిందేలేసిన బ్యాడ్మింట‌న్ స్టార్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు సంప్ర‌దాయ దుస్తులు వేసుకుని డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పాప్ సింగ‌ర్ సీకే పాడిన‌ 'ల‌వ్ వాంటిటి' సాంగ్‌కు సింధు చిందులేసింది. కొన్ని రోజులుగా ఈ పాట ఇంట‌ర్నెట్‌లో బాగా వైర‌ల్ అవుతోంది.

Major Dhyan Chand Khel Ratna Award: రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం, 'మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు'గా పేరు మారుస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన, ప్రజల విజ్ఞప్తుల మేరకే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

Team Latestly

ధ్యాన్‌చంద్‌ పేరు పెట్టడం ద్వారా ఆ క్రీడా దిగ్గజానికి మరింత గౌరవం లభించినట్లయింది. అయితే కాంగ్రెస్ వర్గాలకు మాత్రం మోదీ నిర్ణయం కొంత ఇబ్బంది కలిగించేలా ఉంది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి....

Advertisement

Tokyo Olympics 2020: మరో పతకానికి చేరువలో! టోక్యో ఒలంపిక్స్‌లో సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు, క్వార్టర్‌ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి యమగుచిపై అద్భుత విజయం

Team Latestly

Tokyo Olympics 2020: టొక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం, బాక్సింగ్ విభాగంలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన లవ్లీనా బోర్గాహిన్, మరోవైపు ఆర్చరీలో జోరు కొనసాగిస్తున్న దీపిక కుమారి

Team Latestly

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. యువ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెన్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌ పోరులో తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్‌ నీన్‌-చిన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌లో బెర్త్‌ ఖరారు చేసుకుంది...

Tokyo Olympics 2020: ఒలంపిక్స్ క్రీడల్లో భారత అథ్లెట్ల దూకుడు.. క్వార్టర్స్‌ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన పివి సింధు, మరో మ్యాచ్‌లో అర్జెంటీనాపై భారత హాకీ జట్టు ఘన విజయం; ఇంకా ఎన్నో విశేషాలు

Vikas Manda

టోక్యో ఒలంపిక్స్ క్రీడలు- 2020 గురువారం 6వ రోజు కొనసాగుతున్నాయి. భారత్ కు సంబంధించి షట్లర్ పివి సింధు, బాక్సర్ మేరీకోమ్, భారత హాకీ జట్టు తదితర ఆసక్తికర మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పటికే పలు మ్యాచ్‌లు పూర్తి కాగా, మిగతావి మధ్యాహ్నానికి షెడ్యూల్ చేయబడి ఉన్నాయి....

Tokyo Olympics 2020: నేటి నుంచి టోక్యో ఒలంపిక్స్ 2020, భారత్ నుంచి బరిలో ఉన్న 127 అథ్లెట్లు, ఆగష్టు 8 వరకు జరగనున్న మెగా టోర్నమెంట్, ఇండియా షెడ్యూల్ ఇలా ఉంది

Vikas Manda

Advertisement

India's Olympic Theme Song: టోక్యో ఒలంపిక్ క్రీడలు 2020 కోసం భారత దేశ అధికారిక ఒలంపిక్ థీమ్ సాంగ్ విడుదల, జూలై 23 నుంచి ప్రారంభంకానున్న మెగా టోర్నమెంట్

Team Latestly

Vemuri Sudhakar Dies: తెలుగు తేజం వేమూరి సుధాకర్ కరోనాతో కన్నుమూత, అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించిన సుధాకర్, సంతాపం వ్యక్తం చేసిన పలువురు ప్రముఖులు

Hazarath Reddy

ఆసియాతో పాటు ప్రపంచ బ్యాడ్మింటన్​ దిగ్గజ అంపైర్​గా ప్రఖ్యాతి పొందిన తెలుగు తేజం వేమూరి సుధాకర్ (Vemuri Sudhakar Dies) కరోనాతో పోరాడుతూ ఈరోజు ఉదయం కన్నుమూశారు.

Saina Nehwal: బీజేపీలో చేరిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, ప్రధాని మోదీపై పొగడ్తల వర్షం, దిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసే అవకాశం

Vikas Manda

హర్యానాకు చెందిన 29 ఏళ్ల సైనా నైహ్వాల్ కుటుంబంతో కలిసి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన మరియు బ్రాండ్ విలువ కలిగిన క్రీడాకారులలో సైనా ఒకరు. ఒలంపిక్స్ లో కాంస్య పతకంతో పాటు 24 అంతర్జాతీయ టైటిల్స్ గెలిచి బ్యాడ్మింటన్ లో ప్రపంచ నెం1 ర్యాంకు....

PV Sindhu: 'ఆ మాటలు నన్నెంతో బాధించాయి కానీ, జాతీయ గీతం విన్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి'. - పీవీ సింధు! దేశం గరించదగ్గ ఛాంపియన్ నువ్వంటూ ప్రధాని మోదీ కితాబు.

Vikas Manda

భారత జాతి గర్వించేలా చేసింది. ఇలాంటి విజయాలు మరిన్ని అందివ్వాలంటూ ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సింధుకు రూ. 10 లక్షల రివార్డును ప్రకటించారు....

Advertisement
Advertisement