ఫిడే చెస్ ప్రపంచకప్ ఛాంపియన్‌గా ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ అవతరించాడు. హోరాహోరీగా సాగిన టై బ్రేక్స్‌లో ప్రజ్ఞానంద తొలి గేమ్ కోల్పోయి, రెండో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఫలితంగా కార్ల్‌సన్ విజేతగా నిలిచాడు. తొలి రెండు మొదటి మ్యాచ్‌లోనే విజయం సాధించిన కార్ల్‌సన్ .. రెండో మ్యాచ్‌లోనూ ప్రజ్ఞానందకు అవకాశం ఇవ్వలేదు. దీంతో డ్రాకు ఇద్దరూ అంగీకరించారు. ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిద్దామని భావించిన ప్రజ్ఞానంద రన్నరప్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. విజేతగా నిలిచిన కార్ల్‌సన్ రూ. 91 లక్షలు, రన్నరప్ ప్రజ్ఞానంద రూ. 66 లక్షల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంటారు. కార్ల్‌సన్‌కిదే తొలి వరల్డ్ కప్ కావడం విశేషం.
Here's News
International Chess Federation (FIDE) tweets, "Praggnanandhaa is the runner-up of the 2023 FIDE World Cup! Congratulations to the 18-year-old Indian prodigy on an impressive tournament! On his way to the final, Praggnanandhaa beat, among others, world #2 Hikaru Nakamura and #3… pic.twitter.com/g9Ky5VUdA4
— ANI (@ANI) August 24, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)