![](https://test1.latestly.com/wp-content/uploads/2022/12/train1-1.jpg)
Hyderabad, JAN 10: చార్మినార్ ఎక్స్ ప్రెస్ (Charminar Express) ప్రమాదానికి గురైంది. నాంపల్లి స్టేషన్ లో (Nampally) చార్మినార్ ఎక్స్ ప్రెస్ మూడు భోగీలు పట్టలు తప్పాయి. స్టేషన్ నుంచి బయల్దేరే సమయంలో ఫ్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టింది ఈ ఘటనలో మూడు భోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి గాయాలయ్యాయి.
నాంపల్లి లో చార్మినార్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం
స్టేషన్ లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్
50 మందికి గాయాలు...
ఫ్లాట్ ఫారం సైడ్ వాల్ కు ఢీకొట్టిన చార్మినార్ ఎక్స్ప్రెస్ #charminarexpress .
— DONTHU RAMESH (@DonthuRamesh) January 10, 2024
ఒక్కసారిగా ట్రైన్ కుదుపులకు గురవ్వడంతో రైళ్లోని పలువురికి గుండెపోటు వచ్చింది. మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. పండుగ సీజన్ అవ్వడంతో ట్రైన్లో ఎక్కువమంది ఉన్నారు.