Image used for representational purpose only | (Photo Credits: Twitter)

మీరు ఇప్పుడు వాడుతున్న ఫోన్ బోర్ కొడుతుందా? కొత్త స్మార్ట్ ఫోన్ (Smartphone) కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మార్కెట్లో టాప్ రేటింగ్స్ అందుకున్న రూ. 15 వేలలో లభించే టాప్ 5 స్మార్ట్ ఫోన్ల (Top 5 Smartphones) వివరాలను ఇక్కడ అందిస్తున్నాం.

1) Redmi Note 7 Pro.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

48 మెగా పిక్సెల్ వెనక కెమరా, 5 మెగా పిక్సెల్ ముందుకెమరా

6.3-ఇంచుల ఫుల్ HD డిస్ ప్లే

స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్

4,000mAh బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ చార్జింగ్.

ర్యామ్ 4 జీబీ, స్టోరేజ్ 64 జీబీ

'అండ్రాయిడ్ పై' ఆపరేటింగ్ సిస్టమ్

ఫ్లిప్ కార్ట్ లో ప్రారంభ ధర, రూ: 13,999

2) Realme 3 Pro.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

16 + 5 మెగా పిక్సెల్ వెనక కెమరా, 25 మెగా పిక్సెల్ ముందు కెమరా, 4K వీడియో.

6.3-ఇంచుల ఫుల్ HD డిస్ ప్లే

క్వాల్కామ్  స్నాప్ డ్రాగన్ 710  ప్రాసెసర్

4045mAh బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ చార్జింగ్.

ర్యామ్ 6 జీబీ, స్టోరేజ్ 128 జీబీ

'అండ్రాయిడ్ 9 పై' ఆపరేటింగ్ సిస్టమ్

ధర, రూ: 15 వేల నుంచి మొదలు.

3) Samsung Galaxy M30.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

6.40-ఇంచుల ఫుల్ HD డిస్ ప్లే

13 + 5 + 5 మెగా పిక్సెల్ వెనక కెమరా, 16 మెగా పిక్సెల్ ముందు కెమరా.

సామ్సంగ్ ఎక్సినోస్ 7904 ప్రాసెసర్

5000mAh బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ చార్జింగ్.

ర్యామ్ 4 జీబీ, స్టోరేజ్ 64 జీబీ

'అండ్రాయిడ్ 8.1 ఓరియో' ఆపరేటింగ్ సిస్టమ్

ధర, రూ: 15 వేల నుంచి మొదలు.

4) Asus ZenFone Max Pro M2. 9,999

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

12+5 మెగా పిక్సెల్ వెనక కెమరా, 13 మెగా పిక్సెల్ ముందుకెమరా

6.26-ఇంచుల ఫుల్ HD డిస్ ప్లే

స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్

5000mAh బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ చార్జింగ్.

ర్యామ్ 4 జీబీ, స్టోరేజ్ 64 జీబీ

'అండ్రాయిడ్ 8.1 ఓరియో' ఆపరేటింగ్ సిస్టమ్

ధర, రూ: 9,999/-

5) Xiaomi Mi A2

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

12+20 మెగా పిక్సెల్ వెనక కెమరా, 20 మెగా పిక్సెల్ ముందుకెమరా

5.99-ఇంచుల ఫుల్ HD డిస్ ప్లే

స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్

3000mAh బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ చార్జింగ్.

ర్యామ్ 4 జీబీ, స్టోరేజ్ 64 జీబీ

'అండ్రాయిడ్ 8.1 ఓరియో' ఆపరేటింగ్ సిస్టమ్

ధర, రూ: 10,750/-