WhatsApp: భారత్‌లో 24 లక్షల అకౌంట్లకు షాకిచ్చిన వాట్సాప్‌, నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఖాతాలను బ్యాన్ చేసినట్లు తెలిపిన మెసేజింగ్ దిగ్గజం
WhatsApp (Photo Credit- WhatsApp)

వాట్సాప్ జూలైలో భారతదేశంలో 23.87 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. ఈ ఖాతాలపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.ఇదే ఏడాది జూన్‌లో 22 లక్షలకు పైగా ఖాతాలను, మేలో 19 లక్షల ఖాతాలు బ్యాన్‌ చేసింది. మార్గదర్శకాలు,నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఖాతాలను బ్యాన్ చేసినట్టు ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ వెల్లడించింది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్‌-2021 నిబంధనల కింద తాజా నివేదికలో వాట్సాప్ ఈవివరాలను అందించింది.

ఐఫోన్ 5, 6 యూజర్లకు వాట్సప్ షాక్, వెంటనే అప్‌డేట్ చేసుకోకపోతే tion: form-data; name="excerpt"

వాట్సాప్ జూలైలో భారతదేశంలో 23.87 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. ఈ ఖాతాలపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.ఇదే ఏడాది జూన్‌లో 22 లక్షయాన్‌ చేశామని నెలవారీ నివేదిక పేర్కొంది. అంతకుముందు జూన్‌లో వాట్సాప్‌కు 632 ఫిర్యాదుల నివేదికలు అందగా, మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాటిలో 64పై చర్య తీసుకున్న సంగతి తెలిసిందే.