ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై చైనాలో దాడి జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజధాని బీజింగ్‌లో ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందిని కత్తితో పొడిచారు. గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ దౌత్య ప్రతినిధి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఈ దాడికి కారణం ఏమిటన్నది తెలియలేదని పేర్కొంది. అలాగే కత్తి దాడికి ఎవరూ బాధ్యత వహించలేదని చెప్పింది. బీజింగ్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో కాకుండా మరోచోట ఈ సంఘటన జరిగినట్లు వెల్లడించింది.
Here's Stabbed Video
#BREAKING: An Israeli diplomat in Beijing, China being stabbed by a person of Middle-eastern Origin. pic.twitter.com/50OhzC4vm4
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)