రష్యాలోని కాస్పియన్ సముద్ర తీర ప్రాంతంలో దాదాపు 1,700 సీల్స్ విగతజీవులుగా కనిపించాయి.ఈ ఘటనపై రష్యా అధికారులు స్పందించారు. కొన్ని వారాల క్రితం ఇవి మృతి చెంది ఉండవచ్చని తెలిపారు. ప్రస్తుతానికి సీల్స్ మృతికి కారణాలు తెలియరాలేదని, ప్రకృతి విపత్తుల వల్ల మరణించాయని ప్రాథమికంగా భావిస్తున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Here's Video
Aroind 700 dead seals have been found on the shore of the Caspian Sea in Dagestan, Russia. According to the local authorities, this number may increase. The cause of their mass death remains unclear.
Video: Telegram / North Caucasian TU of the Federal Agency for Fishery pic.twitter.com/j47jgPsvSP
— The Insider (@InsiderEng) December 3, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)