Newdelhi, Aug 27: సీబీఎస్ఈ (CBSE) పన్నెండో తరగతిలో సాధించే మార్కుల్లో 9వ తరగతి నుంచి 11వ తరగతిలో సాధించిన మార్కులను కూడా భాగం చెయ్యాలని ఎన్సీఈఆర్టీ (NCERT) కీలక సూచనలు చేసింది. ఈ మేరకు పరాఖ్ కమిటీ నివేదిక ఒకటి వెల్లడించింది. విద్యార్థులపై భారాన్ని తగ్గించడానికి, సరైన న్యాయం చేయడానికి ఈ సూచనలను అమలు చేయడం ముఖ్యమని వెల్లడించింది. దీనిపై త్వరలో కేంద్ర నిపుణుల కమిటీ అధ్యయనం చేయనున్నది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీ ఎప్పుడంటే..
Class 12 Board Results To Be Based On Classes 9 To 11: NCERT Report https://t.co/WvFOk9Fl3c
— NDTV (@ndtv) August 27, 2024
--12లో మార్కుల కేటాయింపు ఇలా--
- 9వ తరగతి మార్కులు – 15 శాతం
- 10వ తరగతి మార్కులు – 20 శాతం
- 11వ తరగతి మార్కులు – 25 శాతం
- 12వ తరగతి మార్కులు – 40 శాతం