Hyderabad, Jan 14: సంక్రాంతికి (Sankranthi) ఒకరోజు ముందు జరుపుకొనే భోగి (Bhogi) పండుగ వచ్చేసింది. ఈ పండగ రోజు ఇంట్లో ఉండే పాత సామాన్లను భోగి మంటల్లో వేయడం ఓ సాంప్రదాయంగా వస్తోంది. అంతేకాకుండా ఈరోజు అందరూ కొత్త వస్త్రాలను ధరించి.. సూర్యభగవానుడిని పూజిస్తారు. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండగ అందరి జీవితాల్లో సంతోషాన్ని అదృష్టాన్ని అందజేయాలని కోరుకుంటూ లేటెస్ట్ లీ (Latestly) అందించే ప్రత్యేక శుభాకాంక్షలను మీ తోటి మిత్రులకు కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా పంపండి.