Srinagar, June 09: జమ్మూ-కశ్మీర్ లో (Jammu Kashmir) ఉగ్రవాదులు రెచ్చిపోయారు. యాత్రికుల బస్సుపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. రియాసి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదుల కాల్పులతో అదుపు తప్పిన బస్సు లోయలో పడిపోయింది. దీంతో ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశముంది.
Bus with pilgrims plunges into gorge in J-K's Reasi district near Shiv Khori initial reports suggest terrorists opened fire; 10 casualties: officials@ZPHQJammu @JmuKmrPolice @anandjainips @adgp_igp @vishesh_jk @DDNewslive pic.twitter.com/i5ijg9faf1
— DD NEWS JAMMU | डीडी न्यूज़ जम्मू (@ddnews_jammu) June 9, 2024
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు, భద్రత బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
#WATCH | Jammu and Kashmir | One person died and 14 others were injured after a minibus travelling from Manwal to Gujru Nagrota skidded off a bridge and plunged into a deep gorge near Battal Morh in Udhampur. All the injured have been shifted to the PHC Majalta for treatment:… pic.twitter.com/9QKdoXOmq8
— ANI (@ANI) June 9, 2024
ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో దాడి జరగడం, సామాన్యప్రయాణికులను ఉగ్రవాదులు టార్గెట్ చేయడం సంచలనంగా మారింది.